మంత్రి పయ్యావుల కేశవ్తో డాక్టర్ నవీన్ భేటీ.
ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ను టీడీపీ రాజంపేట పట్టణ యువ నాయకుడు, దంత వైద్యుడు డాక్టర్ నవీన్ కుమార్ విజయవాడలో కలిశారు. రాజంపేట మున్సిపల్ చైర్మన్ పదవికి తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని కోరుతూ పార్టీ కార్యక్రమాలు, తాను చేసిన సేవల వివరాలతో కూడిన వినతిపత్రాన్ని మంత్రికి అందజేశారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందిస్తూ పార్టీ నాయకులతో చర్చించి పరిశీలిస్తామని తెలిపారు. ఈ భేటీలో టీడీపీ మండల మాజీ అధ్యక్షులు వెంకటేశ్వర్లు నాయుడు, టీడీపీ నేత వినోద్ కుమార్
తదితరులు పాల్గొన్నారు.

మంత్రి పయ్యావుల కేశవ్తో డాక్టర్ నవీన్ భేటీ.
మంత్రి పయ్యావుల కేశవ్తో డాక్టర్ నవీన్ భేటీ. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ను టీడీపీ రాజంపేట పట్టణ యువ నాయకుడు, దంత వైద్యుడు డాక్టర్ నవీన్ కుమార్ విజయవాడలో కలిశారు. రాజంపేట మున్సిపల్ చైర్మన్ పదవికి తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని కోరుతూ పార్టీ కార్యక్రమాలు, తాను చేసిన సేవల వివరాలతో కూడిన వినతిపత్రాన్ని మంత్రికి అందజేశారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందిస్తూ పార్టీ నాయకులతో చర్చించి పరిశీలిస్తామని తెలిపారు. ఈ భేటీలో టీడీపీ మండల మాజీ అధ్యక్షులు వెంకటేశ్వర్లు నాయుడు, టీడీపీ నేత వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

