వార్త ముఖ్యాంశాలు
- నందలూరు మండలం అరవపల్లి గ్రామం ఘనంగా మిలాద్ ఉన్ నబీ అన్నదానం.
- నందలూరు మండలం అరవపల్లి గ్రామం ఘనంగా మిలాద్ ఉన్ నబీ సందర్భంగా నాగిరెడ్డిపల్లి పంచాయతీ పరిధిలోని అరవపల్లి ఆర్అండ్్బ బంగ్లా వద్ద నందలూరు ఆటో యూనియన్, గ్రామస్తుల ఆధ్వర్యంలో భారీ ఉచిత అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
- వందలాది మంది భక్తులు, ప్రయాణికులు, బాటసారులకు అన్నప్రసాదం, తాగునీరు అందించారు.
నందలూరు మండలం అరవపల్లి గ్రామం ఘనంగా మిలాద్ ఉన్ నబీ అన్నదానం.
నందలూరు మండలం అరవపల్లి గ్రామం ఘనంగా మిలాద్ ఉన్ నబీ సందర్భంగా నాగిరెడ్డిపల్లి పంచాయతీ పరిధిలోని అరవపల్లి ఆర్అండ్్బ బంగ్లా వద్ద నందలూరు ఆటో యూనియన్, గ్రామస్తుల ఆధ్వర్యంలో భారీ ఉచిత అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. వందలాది మంది భక్తులు, ప్రయాణికులు, బాటసారులకు అన్నప్రసాదం, తాగునీరు అందించారు. హిందూ-ముస్లిం ఐక్యతకు ప్రతీకగా కార్యక్రమం నిలిచిందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆరుముగం విశ్వనాథ్, సయ్యద్ అమీర్, పఠాన్ కరిముల్లా ఖాన్, పఠాన్ మెహర్ ఖాన్, సయ్యద్ జుల్ఫికర్ తదితరులు పాల్గొన్నారు.