Friday, 4 September 2026
  • Home  
  • భూ వివాదంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ
- తిరుపతి

భూ వివాదంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ

రాజకీయ అండతో దౌర్జన్యం చేసి మాపై దాడి చేసారని వెంకట రెడ్డి కుటుంబం సభ్యులు ఆరోపణ… తహసీల్దార్ను అడ్డుకున్న బాధితులు.. రామచంద్రపురం, సెప్టెంబర్ 01 పున్నమి ప్రతినిధి రామచంద్రపురం మండలంలోని అనుపల్లి పంచాయతీ పరిధి ఉప్పలివంక గ్రామంలో భూ వివాదం మంగళవారం ఉద్రిక్తతకు దారితీసింది. ఉప్పిలివంక వద్ద సర్వే నంబర్ 318/1 భూమికి సంబంధించి ఇరు వర్గాల మధ్య వివాదం నెలకొంది. ఎద్దుల వెంకటరెడ్డి ఎద్దుల వాసుదేవ రెడ్డికి మధ్య భూ భూ వివాదం తారా స్థాయికి చేరుకుంది వాసుదేవ రెడ్డి 318 /1 సర్వే నెంబర్లను సర్వే చేయాల్సిందిగా రెవిన్యూ అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు మంగళవారం తాసిల్దార్ మధుసూదన్ రావు విలేజ్ సర్వేయర్ శశి తో కలిసి భూమిపైకి చేరుకున్నారు అనుభవంలో ఉన్న భూమిని ఎలా సర్వే చేస్తారని యెద్దుల వెంకట్ రెడ్డి కుటుంబ సభ్యులు తాము గత 50 సంవత్సరాలుగా ఆ భూమిని సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని వాసుదేవ రెడ్డి దొంగ పట్టాలు సృష్టించుకుని అధికార పార్టీ అండతో తరచూ మాపై దౌర్జన్యం చేస్తూ భూమిని ఆక్రమించడానికి ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు భూమిని సర్వే చేసేందుకు అభ్యంతరం వ్యక్తం చేశారు మాకు న్యాయం చేయాలని కోరారు దీంతో తాసిల్దార్ ఇరువర్గాలను కార్యాలయం రమ్మని ఆదేశించి వెనుదిరిగేందుకు ప్రయత్నం చేశారు దీంతో సమస్య పరిష్కరించే అంతవరకు ఇక్కడి నుంచి కదలడానికి వీలు లేదని పాత్రికేయులు దీనిపై వివరణ ఇవ్వాలని తాసిల్దార్ ను వాహనానికి అడ్డుపడ్డారు అక్కడున్న కోరగా సమాధానం ఇవ్వకుండా నేరుగా కారు ఎక్కేశారు అనంతరం పోలీసులు జోక్యం చేసుకొని తాసిల్దార్ అక్కడ నుంచి పంపారు అనంతరం మీడియాతో వెంకట్ రెడ్డి కుటుంబ సభ్యులు మాట్లాడుతూ సభ్యులు సంవత్సరాలుగా సాగు చేసుకున్నట్లు బాధితులు రాజశేఖర్ రెడ్డి తెలిపారు సదరు భూముల్లో వాసుదేవ రెడ్డి దొంగ పట్టాలు సృష్టించుకుని సర్వేకు రెవెన్యూ అధికారులకు విన్నవించుకున్నారు తాసిల్దార్ మధుసూదన్ రావు గ్రామ సర్వే శశి తో కలిసి తో కలిసి సర్వే నిర్వహించడానికి దీనితో ఇరు వర్గాలు భూమిపై విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. అయితే తమ భూ సమస్యను పరిష్కరించకుండానే తహసీల్దార్ అక్కడి నుంచి వెళ్లేందుకు ప్రయత్నించారని బాధిత రైతులు ఆరోపించారు. తహసీల్దార్ వాహనం ఎదుటే రైతులు నిరసనకు దిగారు. తమకు అన్యాయం జరుగుతోందని, తమ భూమికి సంబంధించిన సమస్యను అధికారులు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. భూ వివాదంపై అధికారులు సమగ్రంగా విచారణ జరిపి, వాస్తవాలను నిర్ధారించి న్యాయం చేయాలని బాధిత రైతులు కోరుతున్నారు. ఈ ఘటనతో ఉప్పిలివంక ప్రాంతంలో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి అధికారులు చర్యలు చేపట్టారు.

రాజకీయ అండతో దౌర్జన్యం చేసి మాపై దాడి చేసారని వెంకట రెడ్డి కుటుంబం సభ్యులు ఆరోపణ…
తహసీల్దార్ను అడ్డుకున్న బాధితులు..

రామచంద్రపురం, సెప్టెంబర్ 01 పున్నమి ప్రతినిధి

రామచంద్రపురం మండలంలోని అనుపల్లి పంచాయతీ పరిధి ఉప్పలివంక గ్రామంలో భూ
వివాదం మంగళవారం ఉద్రిక్తతకు దారితీసింది. ఉప్పిలివంక వద్ద సర్వే నంబర్ 318/1 భూమికి సంబంధించి ఇరు వర్గాల మధ్య వివాదం నెలకొంది. ఎద్దుల వెంకటరెడ్డి ఎద్దుల వాసుదేవ రెడ్డికి మధ్య భూ భూ వివాదం తారా స్థాయికి చేరుకుంది వాసుదేవ రెడ్డి 318 /1 సర్వే నెంబర్లను సర్వే చేయాల్సిందిగా రెవిన్యూ అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు
మంగళవారం తాసిల్దార్ మధుసూదన్ రావు విలేజ్ సర్వేయర్ శశి తో కలిసి భూమిపైకి చేరుకున్నారు అనుభవంలో ఉన్న భూమిని ఎలా సర్వే చేస్తారని యెద్దుల వెంకట్ రెడ్డి కుటుంబ సభ్యులు తాము గత 50
సంవత్సరాలుగా ఆ భూమిని సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని వాసుదేవ రెడ్డి దొంగ పట్టాలు సృష్టించుకుని అధికార పార్టీ అండతో తరచూ మాపై దౌర్జన్యం చేస్తూ భూమిని ఆక్రమించడానికి ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు భూమిని సర్వే చేసేందుకు అభ్యంతరం వ్యక్తం చేశారు మాకు న్యాయం చేయాలని కోరారు దీంతో తాసిల్దార్ ఇరువర్గాలను కార్యాలయం రమ్మని ఆదేశించి వెనుదిరిగేందుకు ప్రయత్నం చేశారు దీంతో సమస్య పరిష్కరించే అంతవరకు ఇక్కడి నుంచి కదలడానికి వీలు లేదని
పాత్రికేయులు దీనిపై వివరణ ఇవ్వాలని తాసిల్దార్ ను వాహనానికి అడ్డుపడ్డారు అక్కడున్న కోరగా సమాధానం ఇవ్వకుండా నేరుగా కారు ఎక్కేశారు అనంతరం పోలీసులు జోక్యం చేసుకొని తాసిల్దార్ అక్కడ నుంచి పంపారు అనంతరం మీడియాతో వెంకట్ రెడ్డి కుటుంబ సభ్యులు మాట్లాడుతూ సభ్యులు సంవత్సరాలుగా సాగు చేసుకున్నట్లు బాధితులు రాజశేఖర్ రెడ్డి తెలిపారు సదరు భూముల్లో వాసుదేవ
రెడ్డి దొంగ పట్టాలు సృష్టించుకుని సర్వేకు రెవెన్యూ అధికారులకు విన్నవించుకున్నారు తాసిల్దార్ మధుసూదన్ రావు గ్రామ సర్వే శశి తో కలిసి తో కలిసి సర్వే నిర్వహించడానికి దీనితో ఇరు వర్గాలు భూమిపై విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. అయితే తమ భూ సమస్యను పరిష్కరించకుండానే తహసీల్దార్ అక్కడి నుంచి వెళ్లేందుకు ప్రయత్నించారని బాధిత రైతులు ఆరోపించారు. తహసీల్దార్ వాహనం ఎదుటే రైతులు నిరసనకు దిగారు. తమకు అన్యాయం జరుగుతోందని, తమ భూమికి సంబంధించిన సమస్యను అధికారులు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. భూ వివాదంపై అధికారులు సమగ్రంగా విచారణ జరిపి, వాస్తవాలను నిర్ధారించి న్యాయం చేయాలని బాధిత రైతులు కోరుతున్నారు. ఈ ఘటనతో ఉప్పిలివంక ప్రాంతంలో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి అధికారులు చర్యలు చేపట్టారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.