2025 సంవత్సరంలో భారతదేశంలో 709 కొత్త జంతు జాతులు, 353 కొత్త వృక్ష జాతులు గుర్తించినట్లు కేంద్ర పర్యావరణ శాఖ ప్రకటించింది. కేరళ, పశ్చిమ బెంగాల్, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు కొత్త జీవజాతుల గుర్తింపులో ముందున్నాయి. ఇది భారత జీవవైవిధ్యానికి మరో మైలురాయిగా అధికారులు పేర్కొన్నారు.

- News
భారత జీవవైవిధ్యానికి కొత్త అధ్యాయం.. 709 కొత్త జాతుల గుర్తింపు