ప్రైమ్ 9 చీఫ్ ఎడిటర్ రాజు జన్మదిన వేడుకలు.. రోగులకు పండ్లు పంపిణీ.
ప్రైమ్ 9 చీఫ్ ఎడిటర్ రాజు జన్మదినాన్ని పురస్కరించుకుని రాజంపేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రైమ్ 9 పాత్రికేయుడు ఓబులేసు మాట్లాడుతూ చీఫ్ ఎడిటర్ రాజు మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రాజంపేట ప్రెస్ క్లబ్ అధ్యక్షులు భాస్కర్, కమిటీ సభ్యులు రాయలు, పెయ్యాల శివ, శ్రీహరి, దివాకర్, దుర్గయ్య, నరసింహ, రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.

ప్రైమ్ 9 చీఫ్ ఎడిటర్ రాజు జన్మదిన వేడుకలు.. రోగులకు పండ్లు పంపిణీ.
ప్రైమ్ 9 చీఫ్ ఎడిటర్ రాజు జన్మదిన వేడుకలు.. రోగులకు పండ్లు పంపిణీ. ప్రైమ్ 9 చీఫ్ ఎడిటర్ రాజు జన్మదినాన్ని పురస్కరించుకుని రాజంపేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రైమ్ 9 పాత్రికేయుడు ఓబులేసు మాట్లాడుతూ చీఫ్ ఎడిటర్ రాజు మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రాజంపేట ప్రెస్ క్లబ్ అధ్యక్షులు భాస్కర్, కమిటీ సభ్యులు రాయలు, పెయ్యాల శివ, శ్రీహరి, దివాకర్, దుర్గయ్య, నరసింహ, రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.

