*విశాఖ*
*బ్రేకింగ్*
షీలానగర్ జంక్షన్ వద్ద నిర్మాణంలో ఉన్న షీలానగర్ –సబ్బవరం పోర్టు కనెక్టివిటీ రోడ్డు పనుల్లో లభించిన మూడు గుర్తుతెలియని మృతదేహాలు
మంగళవారం తెల్లవారుజామున డంపర్ లారీలు మట్టి వేస్తుండగా కుప్పలో కనిపించిన శవాలు
పూర్తిగా డికంపోజ్ అయినా మృతదేహాలు
మట్టిలో పాత తలగడలు, బొంతలు లభ్యం…
ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు


