బి ఎస్ ఆర్ నిర్మల్ దంత వైద్యశాల అధినేత,కావలి ప్రముఖ దంత వైద్యుడు డాక్టర్ దినకరన్ డాక్టర్.క్రిస్టిన్ జమ్మలపాలెం కె.వి.ఆర్ కళ్యాణ్ మండపంలో పరిశుద్ధ వివాహం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కావలి ప్రముఖులు, రాజకీయ నేతలు, బీసీ ఐక్యత భవన్ అధ్యక్షుడు ప్రభాకర్, సీనియర్ జర్నలిస్టు జయప్రతాప్ రెడ్డి, డాక్టర్లు, ఆర్ఎంపీ డాక్టర్లు, కావలి హాస్పిటల్ సిబ్బంది పాల్గొని నూతన దంపతులను ఆశీర్వదించారు. ప్రముఖ దంత వైద్యులు గా దినకర్ సుపరిచితుడు కావడంతో వివాహానికి జిల్లా నుండి కాకుండా ఇతర జిల్లాల ప్రముఖులు భారీ స్థాయిలో హాజరయ్యారు.అందరికీ అందుబాటులో వైద్యం అందించే దినకరన్ వివాహం కు పలు ప్రాంతాల నుంచి శుభాకాంక్షలు తెలిపారు.



