Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

పారిశ్రామిక విద్యుత్ సమస్యలపై నేడు వీడియో కాన్ఫరెన్స్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
పారిశ్రామిక విద్యుత్ సమస్యలపై నేడు వీడియో కాన్ఫరెన్స్

వార్త ముఖ్యాంశాలు

  • APSPDCL పరిధిలోని 9 జిల్లాల పారిశ్రామిక విద్యుత్ వినియోగదారుల సమస్యల సత్వర పరిష్కారం కోసం బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.
  • ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సమావేశం జరుగుతుందని సంస్థ CMD శివశంకర్ తెలిపారు.
  • విద్యుత్ సరఫరా అంతరాయాలు, వోల్టేజ్ హెచ్చుతగ్గులు, బిల్లింగ్ సమస్యలు, సోలార్ నెట్ మీటరింగ్, ఓపెన్ యాక్సెస్, విద్యుత్ భద్రత తదితర అంశాలపై వినియోగదారులు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావచ్చన్నారు.

APSPDCL పరిధిలోని 9 జిల్లాల పారిశ్రామిక విద్యుత్ వినియోగదారుల సమస్యల సత్వర పరిష్కారం కోసం బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సమావేశం జరుగుతుందని సంస్థ CMD శివశంకర్ తెలిపారు. విద్యుత్ సరఫరా అంతరాయాలు, వోల్టేజ్ హెచ్చుతగ్గులు, బిల్లింగ్ సమస్యలు, సోలార్ నెట్ మీటరింగ్, ఓపెన్ యాక్సెస్, విద్యుత్ భద్రత తదితర అంశాలపై వినియోగదారులు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావచ్చన్నారు. సమస్యలపై సత్వర చర్యలు తీసుకునేలా సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *