పి గన్నవరం నుండి పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 6. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం పలంకూరు గ్రామపంచాయతీ సాపేవారిపల్లి ప్రాథమిక పాఠశాలలో ఐదవ తరగతి చదువుతున్న విద్యార్థిని చీకరుమిల్లి నేహ టీచర్ వేషధారణలో పాఠశాలకు వచ్చింది.సర్వేపల్లి రాధాకృష్ణన్. జయంతి సందర్భంగా సెప్టెంబర్ 5వ తేదీ పాఠశాల హెచ్ఎం
తోట గంగా నాగదేవి.టీచర్ వేషధారణలో పాఠశాలకు వచ్చిన నేహ ను తన కుర్చీలో కూర్చోబెట్టి విద్యార్థులకు మధుర మైన అనుభూతిని కల్పించారు ఈ సందర్భంగా విద్యార్థిని నేహ తల్లిదండ్రులు చీకురుమిల్లి నాగరాజు మాదవి. పాఠశాల హెచ్ఎం గంగా నాగదేవి ని అభినందించారు. అదేవిధంగా సాయి ప్రభ అనే విద్యార్థిని కూడా ఉపాధ్యాయ వేషధారణలో పాఠశాలకు వచ్చినది


