Friday, 22 May 2026
  • Home  
  • ప్రజాసేవే లక్ష్యంగా ముందుకు సాగుతా-ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి
- తిరుపతి

ప్రజాసేవే లక్ష్యంగా ముందుకు సాగుతా-ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి

శ్రీ కాళహస్తి, మే 22, (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి నియోజకవర్గ ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి తన జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన నియోజకవర్గ ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. తనపై చూపిన ప్రేమాభిమానాలు, అందించిన ఆశీస్సులు జీవితాంతం మరువలేనివని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పుట్టినరోజు సందర్భంగా అందిన శుభాకాంక్షలు తనకు మరింత బాధ్యతను, ఉత్సాహాన్ని కలిగించాయని అన్నారు. ప్రజల ఆశీస్సులు, సహకారంతో నియోజకవర్గ అభివృద్ధి కోసం మరింత కృషి చేస్తానని తెలిపారు. ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ శ్రీకాళహస్తి నియోజకవర్గ సమగ్ర అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి స్పష్టం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.