సంగం..
గురువు సీతారామయ్య ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించిన అగ్నిగుండ మహోత్సవం
గురువుల ఆధ్యాత్మిక గానాలతో భక్తులను అలరించిన పండరి భజన
‘రంగా రంగా పాండురంగ’ నామస్మరణతో మార్మోగిన శివాజీ సెంటర్ తూర్పు వీధి
భక్తి పారవశ్యంలో అగ్నిగుండం తొక్కి మొక్కులు తీర్చుకున్న భక్తులు
భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులు.. అగ్నిగుండ మహోత్సవాన్ని తిలకించిన ప్రజలు



