పున్నమి మే:19 కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాసిర్పూర్ నియోజకవర్గంలోని చింతలమానేపల్లి,బెజ్జూర్ మండల గ్రామలైన దిందా,కర్జవెల్లి పాపన్నపేట పోడురైతులు గత 50సం”ల నుండి సేద్యం చేస్తునటువంటి భూముల చుట్టూ ఫారెస్ట్ అధికారులు జేసిబి తో ట్రెంచ్ తవ్వించి ఇబ్బందులకు గురి చేస్తున్నారని పోడు రైతుల పిర్యాదుమేరకు స్వయంగా పర్యటించి పోడు రైతులు,ఫారెస్ట్ అధికారులతో ప్రజాదర్బార్ నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ఎస్సి,ఎస్టీ కమిషన్ సభ్యులు రేణికుంట్ల ప్రవీణ్,కుర్సం నీలాదేవి ,జిల్లా శంకర్ రాంబాబు నాయక్ .ఈ ప్రజాదర్బార్ లో పోడు రైతులను అటవీశాఖ అధికారులు ఎలాంటి ఇబ్బందులకు గురి చేయొద్దని,వచ్చే వర్షకాలంలో రైతులు సాగు చేస్తునటువంటి పంటలను ఎలాంటి నష్టం కలిగించకూడదని ఆదేశాలు జారిచేసి,అలాగే ఈ సమస్య రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నదని త్వరలో ఈ సమస్య పై అటవీశాఖ మంత్రి కి,ఫారెస్ట్ చీఫ్ కన్జర్వేటర్ లతో సమావేశమై ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని తెలియజేసిన ఎస్సి,ఎస్టీ కమిషన్.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

పోడు రైతుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి