పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం నెల్లూరులో నిరసన కార్యక్రమం జరిగింది. నగర ఇంచార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో బార్కాస్ సెంటర్ నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు నాయకులు, కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపు కారణంగా సామాన్య ప్రజలపై ఆర్థిక భారం పెరుగుతోందని నాయకులు కాకాణి గోవర్ధన్ రెడ్డి.కొండ్రిరెడ్డి రంగన్న మరియు నాయకులు ఆరోపించారు. ధరల పెంపును వెంటనే ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

పెట్రో ధరలపై వైసీపీ నిరసన : పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి