Friday, 21 August 2026
  • Home  
  • పాత పరిచయంతోనే చోరీ: బిజినపల్లిలో ఘరానా దొంగతనం గుట్టురట్టు
- నాగర్‌కర్నూల్

పాత పరిచయంతోనే చోరీ: బిజినపల్లిలో ఘరానా దొంగతనం గుట్టురట్టు

బిజినపల్లి: పరిచయాన్ని ఆసరాగా చేసుకుని పగటిపూట ఇంట దొంగతనానికి పాల్పడిన నిందితుడిని బిజినపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. ముచ్చర్లకు చెందిన రజియా బేగం ఇంట్లో ఎవరూ లేకపోవడాన్ని గమనించిన కనక శివకుమార్ తాళాలు పగలగొట్టి నగదు, బంగారు నగలు ఎత్తుకెళ్లాడు. చోరీ సొత్తును విక్రయించేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని సొత్తును స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై BNS సెక్షన్లు 331(4), 305 కింద కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.