Sunday, 23 August 2026
  • Home  
  • నెల్లూరులో డీవైఎఫ్ఎ జెండా ఆవిష్కరణ.. మహాసభలు జయప్రదం చేయాలని పిలుపు
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నెల్లూరులో డీవైఎఫ్ఎ జెండా ఆవిష్కరణ.. మహాసభలు జయప్రదం చేయాలని పిలుపు

నెల్లూరులో భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డీవైఎఫ్ఎ) 11వ డివిజన్లో జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. డివిజన్ బాధ్యులు కర్తం బాబు జెండాను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా సెప్టెంబర్ 1, 2, 3 తేదీలలో నెల్లూరులో జరగనున్న రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. నిరుద్యోగం, గంజాయి మరియు అన్యాయాలకు వ్యతిరేకంగా యువత పోరాడాలని వారు కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.