Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
హైదరాబాద్

ఉచిత పథకాలపై హైకోర్టు ప్రశ్నలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఉచిత పథకాలపై హైకోర్టు ప్రశ్నలు

వార్త ముఖ్యాంశాలు

  • కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై స్టే ఎత్తివేయాలన్న తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తిపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
  • చట్టబద్ధత లేని పథకాలకు ప్రజాధనం ఖర్చు చేయడం సమంజసమేనా అని ప్రశ్నించింది.
  • ప్రభుత్వ రంగ సంస్థలను లాభాల్లోకి తీసుకొచ్చి, ఆ నిధులతో ఉచిత పథకాలు అమలు చేయవచ్చని ధర్మాసనం సూచించింది.

కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై స్టే ఎత్తివేయాలన్న తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తిపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. చట్టబద్ధత లేని పథకాలకు ప్రజాధనం ఖర్చు చేయడం సమంజసమేనా అని ప్రశ్నించింది. ప్రభుత్వ రంగ సంస్థలను లాభాల్లోకి తీసుకొచ్చి, ఆ నిధులతో ఉచిత పథకాలు అమలు చేయవచ్చని ధర్మాసనం సూచించింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *