ఓబులవారిపల్లె: ఓబులవారిపల్లె గ్రామానికి చెందిన షేక్ మహబూబ్ బాషా దంపతుల కుమారుడు షేక్ మహమ్మద్ జునీద్, సయ్యద్ నస్రీన్‌ల నిఖా, రిసెప్షన్ వేడుకలు చిట్వేలి రోడ్డులోని విజయ కన్వెన్షన్ సెంటర్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్, కుడా చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి, యువ నేత ముక్కా సాయి వికాస్ రెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఎన్‌డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు పాల్గొని నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.

నిఖా వేడుకకు హాజరైన ముక్కా రూపానంద రెడ్డి, సాయి వికాస్ రెడ్డి వధూవరులను ఆశీర్వదించిన టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్