ఆగస్టు 28 పున్నమి ప్రతినిధి @
నా రిటైర్‌మెంట్ ఎప్పుడనేది వారి చేతుల్లో లేదు: షమీ
ఇప్పటికే ముగ్గురు సీనియర్ క్రికెటర్లు టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. ఆ తర్వాత లిస్ట్‌లో వినిపిస్తోన్న పేరు మహ్మద్ షమీ. రెండేళ్ల కిందట చివరిసారిగా టెస్టు మ్యాచ్ ఆడిన షమీ.. అప్పటినుంచి జట్టులో స్థానం దక్కించుకోలేదు.


