Monday, 17 August 2026
  • Home  
  • అంగన్వాడీ కేంద్రాలు, రేషన్ షాప్ లు ఏర్పాటు చేయాలి -బిజెపి జిల్లా శాఖ డిమాండ్
- జనగాం

అంగన్వాడీ కేంద్రాలు, రేషన్ షాప్ లు ఏర్పాటు చేయాలి -బిజెపి జిల్లా శాఖ డిమాండ్

అంగన్వాడీ కేంద్రాలు,రేషన్ షాప్ లు ఏర్పాటు చేయాలి :బిజెపి జనగామ జిల్లా శాఖ డిమాండ్ ——————————— జనగామ,ఆగష్టు 17,పున్నమి ప్రతినిధి : జనగామ ఆర్డీవో గారికి బిజెపి నాయకులు పెద్దోజు జగదీష్ మెమొరెంట్ ఇవ్వడం జరిగింది పట్టణంలో రెండు మూడు నాలుగు వార్డులలో అంగన్వాడి కేంద్రాలు అలాగే రేషన్ షాపులు గత కొంతకాలంగా లేనందున ఈ వార్డులలో తక్షణమే రేషన్ షాపులను అంగన్వాడి కేంద్రాలను ఏర్పాటు చేసి అక్కడి వార్డు ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని బిజెపి నాయకులు పెద్దోజు జగదీష్ డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి దూసర శివకృష్ణ ఎండోమెంట్ కన్వీనర్ పూర్ణచందర్ తదితరులు పాల్గొన్నారు

అంగన్వాడీ కేంద్రాలు,రేషన్ షాప్ లు ఏర్పాటు చేయాలి :బిజెపి జనగామ జిల్లా శాఖ డిమాండ్
———————————
జనగామ,ఆగష్టు 17,పున్నమి ప్రతినిధి :
జనగామ ఆర్డీవో గారికి బిజెపి నాయకులు పెద్దోజు జగదీష్ మెమొరెంట్ ఇవ్వడం జరిగింది పట్టణంలో రెండు మూడు నాలుగు వార్డులలో అంగన్వాడి కేంద్రాలు అలాగే రేషన్ షాపులు గత కొంతకాలంగా లేనందున ఈ వార్డులలో తక్షణమే రేషన్ షాపులను అంగన్వాడి కేంద్రాలను ఏర్పాటు చేసి అక్కడి వార్డు ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని బిజెపి నాయకులు పెద్దోజు జగదీష్ డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి దూసర శివకృష్ణ ఎండోమెంట్ కన్వీనర్ పూర్ణచందర్ తదితరులు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.