ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి, మారేడు శివశంకర్
అచ్చంపేట మున్సిపల్ కమిషనర్ మురళి గారికి తెలంగాణ మున్సిపల్ అండ్ కాంటాక్ట్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ అచ్చంపేట తాలూకా సమితి ఆధ్వర్యంలో సిడిఎంఏ కమిషనర్ గారు సర్క్యులర్ జారీ చేయడం జరిగింది, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మారేడు శివశంకర్ మాట్లాడుతూ కార్మికులకు వారాంతపు సెలవులు, నెలసరి సెలవులు, క్యాజు వాల్ సెలవులు, ఇయర్ సెలవులు, పిఎఫ్, ఈఎస్ఐ కార్మికులకు పకడ్బందీగా అమలు చేయాలని నగరాన్ని శుభ్రం చేసే కార్మికులు బాగుంటేనే నగరం బాగుంటుందని తదితర అంశాల మీద కార్మికులు మున్సిపాలిటీ పరిధిలో పనిచేసే అందరికీ వేతనాలు పెంచాలని వివిధ సమస్యలపై మున్సిపల్ కమిషనర్ గారికి చెప్పడం జరిగింది, మున్సిపల్ కమిషనర్ మురళి సానుకూలంగా స్పందించి పకడ్బందీగా అమలు చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది,
ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా సహాయ కార్యదర్శి మాడుగుల నరసింహ, ఏఐటీయూసీ నాగర్ కర్నూల్ పట్టణ నాయకులు వంకేశ్వరం శ్రీనివాసులు, కొత్త రామస్వామి,ఈర్ల హుస్సేన్, తదితరులు పాల్గొన్నారు,

నాగర్ కర్నూల్ మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డి గారికి ఏఐటీయూసీ జిల్లా సమితి ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది,
ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి, మారేడు శివశంకర్ అచ్చంపేట మున్సిపల్ కమిషనర్ మురళి గారికి తెలంగాణ మున్సిపల్ అండ్ కాంటాక్ట్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ అచ్చంపేట తాలూకా సమితి ఆధ్వర్యంలో సిడిఎంఏ కమిషనర్ గారు సర్క్యులర్ జారీ చేయడం జరిగింది, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మారేడు శివశంకర్ మాట్లాడుతూ కార్మికులకు వారాంతపు సెలవులు, నెలసరి సెలవులు, క్యాజు వాల్ సెలవులు, ఇయర్ సెలవులు, పిఎఫ్, ఈఎస్ఐ కార్మికులకు పకడ్బందీగా అమలు చేయాలని నగరాన్ని శుభ్రం చేసే కార్మికులు బాగుంటేనే నగరం బాగుంటుందని తదితర అంశాల మీద కార్మికులు మున్సిపాలిటీ పరిధిలో పనిచేసే అందరికీ వేతనాలు పెంచాలని వివిధ సమస్యలపై మున్సిపల్ కమిషనర్ గారికి చెప్పడం జరిగింది, మున్సిపల్ కమిషనర్ మురళి సానుకూలంగా స్పందించి పకడ్బందీగా అమలు చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది, ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా సహాయ కార్యదర్శి మాడుగుల నరసింహ, ఏఐటీయూసీ నాగర్ కర్నూల్ పట్టణ నాయకులు వంకేశ్వరం శ్రీనివాసులు, కొత్త రామస్వామి,ఈర్ల హుస్సేన్, తదితరులు పాల్గొన్నారు,

