Sunday, 23 August 2026
  • Home  
  • దశమి ఉత్సవాలలో పాల్గొన్నా శేఖర్ అన్నా
- కర్నూలు

దశమి ఉత్సవాలలో పాల్గొన్నా శేఖర్ అన్నా

గోనెగండ్ల పట్టణంలో శ్రీ శ్రీ శ్రీ ఆది చింతలముని నల్లారెడ్డి స్వాముల వారి చిన్న దశమి సందర్భంగా నిర్వహించిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో కర్నూలు జిల్లా టీడీపీ ఉపాధ్యక్షులు భాస్కర్ల చంద్రశేఖర్ గారు పాల్గొని స్వాముల వారిని భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వాముల వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థప్రసాదాలు స్వీకరించారు. స్వాముల వారి దివ్య ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, గోనెగండ్ల ప్రాంత ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ పవిత్రమైన చిన్న దశమి వేడుకలు భక్తి, ఆధ్యాత్మికతతో ఘనంగా కొనసాగాయి. 🙏 శ్రీ ఆది చింతలముని నల్లారెడ్డి స్వాముల వారి ఆశీస్సులు సదా అందరిపై ఉండాలి 🙏 #BhaskarlaChandrashekar #TDP #Gonegandla #Yemmiganur #NallareddySwamy #ChinnaDashami

గోనెగండ్ల పట్టణంలో శ్రీ శ్రీ శ్రీ ఆది చింతలముని నల్లారెడ్డి స్వాముల వారి చిన్న దశమి సందర్భంగా నిర్వహించిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో కర్నూలు జిల్లా టీడీపీ ఉపాధ్యక్షులు భాస్కర్ల చంద్రశేఖర్ గారు పాల్గొని స్వాముల వారిని భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా స్వాముల వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థప్రసాదాలు స్వీకరించారు. స్వాముల వారి దివ్య ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, గోనెగండ్ల ప్రాంత ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.

ఈ పవిత్రమైన చిన్న దశమి వేడుకలు భక్తి, ఆధ్యాత్మికతతో ఘనంగా కొనసాగాయి.

🙏 శ్రీ ఆది చింతలముని నల్లారెడ్డి స్వాముల వారి ఆశీస్సులు సదా అందరిపై ఉండాలి 🙏

#BhaskarlaChandrashekar #TDP #Gonegandla #Yemmiganur #NallareddySwamy #ChinnaDashami

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.