Thursday, 3 September 2026
  • Home  
  • తిరుమల సమాచారం 02-09-2026
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

తిరుమల సమాచారం 02-09-2026

సెప్టెంబర్ 2, 2026 తిరుమలలో ఉచిత దర్శనం కోసం వచ్చిన భక్తులు 31 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా, ఉదయం 8 గంటల తర్వాత సర్వదర్శనానికి వెళ్లేవారికి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. అలాగే రూ.300 శీఘ్రదర్శనానికి 3 నుండి 5 గంటలు, సర్వదర్శనం టోకెన్లు పొందిన భక్తులకు 5 నుండి 7 గంటల సమయం పడుతోంది. నిన్న ఒక్కరోజే 78,310 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా, 34,573 మంది తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం రూ. 4.58 కోట్లు రాగా, భక్తులు 4.14 లక్షల లడ్డూలను కొనుగోలు చేశారు. అలాగే నిన్న మొత్తం 2.52 లక్షల మంది భక్తులు అన్నప్రసాదాలను స్వీకరించారు.

సెప్టెంబర్ 2, 2026
తిరుమలలో ఉచిత దర్శనం కోసం వచ్చిన భక్తులు 31 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా, ఉదయం 8 గంటల తర్వాత సర్వదర్శనానికి వెళ్లేవారికి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. అలాగే రూ.300 శీఘ్రదర్శనానికి 3 నుండి 5 గంటలు, సర్వదర్శనం టోకెన్లు పొందిన భక్తులకు 5 నుండి 7 గంటల సమయం పడుతోంది. నిన్న ఒక్కరోజే 78,310 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా, 34,573 మంది తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం రూ. 4.58 కోట్లు రాగా, భక్తులు 4.14 లక్షల లడ్డూలను కొనుగోలు చేశారు. అలాగే నిన్న మొత్తం 2.52 లక్షల మంది భక్తులు అన్నప్రసాదాలను స్వీకరించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.