Monday, 3 August 2026
  • Home  
  • తిరుపతిలో నూతనంగా ప్రారంభమైన ‘SK ప్రింట్ హబ్’ ముఖ్య అతిథిగా పాల్గొన్న తుడా ఛైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి
- తిరుపతి

తిరుపతిలో నూతనంగా ప్రారంభమైన ‘SK ప్రింట్ హబ్’ ముఖ్య అతిథిగా పాల్గొన్న తుడా ఛైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి

తిరుపతి ఆగస్టు 03 (పున్నమి ప్రతినిధి) *తిరుపతి నగరం బైరాగిపట్టెడ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన “SK ప్రింట్ హబ్” ప్రారంభోత్సవ కార్యక్రమంలో తుడా ఛైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డా డాలర్స్ దివాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని రిబ్బన్ కట్ చేసి, జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.* వ్యాపార ప్రపంచంలో బ్రాండింగ్ మరియు ప్రింటింగ్ పాత్ర చాలా కీలకమైనది. స్థానిక వ్యాపారులకు, వినియోగదారులకు నాణ్యమైన ప్రింటింగ్ సేవలతో పాటు సమయానికి డెలివరీ అందించేలా అత్యాధునిక హంగులతో ‘SK ప్రింట్ హబ్’ ప్రారంభించడం అభినందనీయమని తెలిపారు.* ఈ కార్యక్రమంలో నగర ప్రముఖులు, స్థానిక ప్రజాప్రతినిధులు, వ్యాపారవేత్తలు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు.*

తిరుపతి ఆగస్టు 03 (పున్నమి ప్రతినిధి)

*తిరుపతి నగరం బైరాగిపట్టెడ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన “SK ప్రింట్ హబ్” ప్రారంభోత్సవ కార్యక్రమంలో తుడా ఛైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డా డాలర్స్ దివాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని రిబ్బన్ కట్ చేసి, జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.*
వ్యాపార ప్రపంచంలో బ్రాండింగ్ మరియు ప్రింటింగ్ పాత్ర చాలా కీలకమైనది. స్థానిక వ్యాపారులకు, వినియోగదారులకు నాణ్యమైన ప్రింటింగ్ సేవలతో పాటు సమయానికి డెలివరీ అందించేలా అత్యాధునిక హంగులతో ‘SK ప్రింట్ హబ్’ ప్రారంభించడం అభినందనీయమని తెలిపారు.*
ఈ కార్యక్రమంలో నగర ప్రముఖులు, స్థానిక ప్రజాప్రతినిధులు, వ్యాపారవేత్తలు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు.*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.