డీఎస్సీ నియామకాల్లో ప్రశ్నపత్రాల లీకేజీ, అక్రమాలు జరిగాయని మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆరోపించారు. ప్రశ్నల తయారీ, పరీక్ష నిర్వహణ బాధ్యతలు ఒకే అధికారికి అప్పగించడం పారదర్శకతపై అనుమానాలు పెంచిందన్నారు. ప్రశ్నల విభాగంలో పనిచేసిన అవుట్‌సోర్సింగ్ ఉద్యోగి నవీన్‌కు ఫస్ట్ ర్యాంక్ రావడంపైనా ప్రశ్నలు లేవనెత్తారు. ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని, బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని జగన్ డిమాండ్ చేశారు.

డీఎస్సీపై జగన్ సంచలన ఆరోపణలు