డాక్టర్ .వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన. జి. కొండూరు జడ్పిటిసి సభ్యులు మందా. జక్రి గారు.
కందులపాడు. చేగిరెడ్డిపాడు సెప్టెంబర్ 2.
ఎన్టీఆర్ జిల్లా. జి .కొండూరు మండలం కందులపాడు. చెగిరెడ్డిపాడు గ్రామాల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మన్నే రాకేష్ బాబు ఆధ్వర్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రివర్యులు డాక్టర్. వైయస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహానికి మరియు చను మోల వెంకట్రావు గారి విగ్రహాలకి పూలమాలవేసి ఘనమైన నివాళులర్పించిన జి. కొండూరు జెడ్పిటిసి సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మందా. జక్రధరరావు (జక్రి) గారు. ఈ కార్యక్రమంలో యర్ర బెనర్జీ గారు. యర్ర సాంబశివరావు గారు. ఎస్ కే. అఫీజు గారు. వట్టి కోటి చంటి గారు. యూత్ లీడర్ మందా రవికుమార్ గారు. కట్ట బాబు గారు. చేగిరెడ్డిపాడు. కందులపాడు గ్రామాల జక్రి యూత్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మొదలగు వారు పాల్గొన్నారు.




