Thursday, 10 September 2026
  • Home  
  • టీడీపీ బలోపేతమే లక్ష్యం.. జిల్లా ముఖ్య నేతలతో నల్లమిల్లి మనోజ్ రెడ్డి కీలక భేటీ
- తూర్పు గోదావరి

టీడీపీ బలోపేతమే లక్ష్యం.. జిల్లా ముఖ్య నేతలతో నల్లమిల్లి మనోజ్ రెడ్డి కీలక భేటీ

అనపర్తి, సెప్టెంబర్ 10 (పున్నమి ప్రతినిధి): అనపర్తి మండలం పొలమూరు శ్రీదేవి ఫంక్షన్ హాల్‌లో తూర్పుగోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షులు, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో అనపర్తి నియోజకవర్గం టీడీపీ ఇంచార్జ్ నల్లమిల్లి మనోజ్ రెడ్డి పాల్గొన్నారు. రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు, నిడదవోలు మాజీ ఎమ్మెల్యే, APSSDC చైర్మన్ బురుగుపూడి శేషారావుతో పాటు తూర్పుగోదావరి జిల్లా టీడీపీ మెయిన్ కమిటీ సభ్యులు సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ కార్యక్రమాలు, సంస్థాగత అంశాలపై నాయకులు చర్చించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.