కేంద్ర ప్రభుత్వం 14 ఏళ్ల తర్వాత పాస్‌పోర్ట్ ఫీజులను సవరించింది. జులై 1 నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి రానున్నాయి.
60 పేజీల సాధారణ పాస్‌పోర్ట్ ఫీజును రూ.3,500/-
తత్కాల్ పాస్‌పోర్ట్ ఫీజును రూ.6,000/-కు పెంచింది.
36 పేజీల సాధారణ పాస్‌పోర్ట్ ఫీజు రూ.2,500/-
తత్కాల్ పాస్‌పోర్ట్ ఫీజు రూ.5,000/-గా నిర్ణయించింది.
పెరిగిన ఫీజులు జులై 1 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి రానుండటంతో కొత్తగా పాస్‌పోర్ట్‌కు దరఖాస్తు చేసుకునే వారు ఈ సవరించిన ఛార్జీలను చెల్లించాల్సి ఉంటుంది.

