*చింతrల వారి వివాహ వేడుకలో పాల్గొన్న మాజీ మంత్రివర్యులు శ్రీ జోగి రమేష్ గారు”.*
జూపూడి/ఇబ్రహీంపట్నం :-
ది.04/09/26
*ఈ రోజు ఇబ్రహీంపట్నం మండలం, మూలపాడు గ్రామ వాస్తవ్యులు శ్రీ చింతల వీర రాఘవయ్య -శ్రీమతి చింతల బుజ్జి ల కుమారుడు చి”” శ్రీనివాసరావు వెడ్స్ నవ్య వాని వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులు లకు వివాహ శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించిన మాజిమంత్రివర్యులు శ్రీ జోగి రమేష్ గారు.*
ఈ కార్యక్రమంలో స్థానిక పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




