మహబూబాబాద్(D) తొర్రూరు మండలం వెలికట్ట శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు దుర్మరణం పాలయ్యారు. దంతాలపల్లి మండలం బొడ్లాడ గ్రామానికి చెందిన అల్లి సంపత్(25), లింగమల్ల సతీష్(28), పొట్టకర్ల వంశీ(22) ద్విచక్ర వాహనంపై వరంగల్ వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. వెలికట్ట సమీపంలో ముందు వెళ్తున్న ధాన్యం లోడ్ ట్రాక్టర్ను వెనుక నుంచి వీరు బలంగా ఢీకొట్టడంతో ముగ్గురు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు.
ఘోర రోడ్డు ప్రమాదం ముగ్గురు మృతి