Wednesday, 19 August 2026
  • Home  
  • జీతాలు లేక ఇద్దరు లైసెన్స్ సర్వేయర్లు ఆత్మహత్య
- E-పేపర్ - తెలంగాణ - మహబూబాబాద్

జీతాలు లేక ఇద్దరు లైసెన్స్ సర్వేయర్లు ఆత్మహత్య

ఈ కాంగ్రెస్ ప్రభుత్వం జీతాలు ఇవ్వక ఇద్దరు యువ లైసెన్స్డ్ సర్వేయర్లు ఆత్మహత్య చేసుకున్నారు. జీతం రాదు, హెల్త్ ఇన్సూరెన్స్ స్కీం లేదు, ట్రావెల్ అలవెన్స్ లేదు.. పెట్రోల్ ఖర్చు ఎక్కువ, సర్వే చేస్తే వచ్చేది తక్కువఈ బాధలు కలెక్టర్లకు చెప్తే అడుక్కోండి, లంచాలు తీసుకోండి అని అంటున్నారు. లైసెన్స్డ్ సర్వేయర్లకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది.. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో మీ తరపున ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలి. ఈ తప్పిదానికి కారణమైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, సంబంధిత మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని మంత్రివర్గం నుంచి డిస్మిస్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం.

ఈ కాంగ్రెస్ ప్రభుత్వం జీతాలు ఇవ్వక ఇద్దరు యువ లైసెన్స్డ్ సర్వేయర్లు ఆత్మహత్య చేసుకున్నారు. జీతం రాదు, హెల్త్ ఇన్సూరెన్స్ స్కీం లేదు, ట్రావెల్ అలవెన్స్ లేదు.. పెట్రోల్ ఖర్చు ఎక్కువ, సర్వే చేస్తే వచ్చేది తక్కువఈ బాధలు కలెక్టర్లకు చెప్తే అడుక్కోండి, లంచాలు తీసుకోండి అని అంటున్నారు. లైసెన్స్డ్ సర్వేయర్లకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది.. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో మీ తరపున ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలి.

ఈ తప్పిదానికి కారణమైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, సంబంధిత మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని మంత్రివర్గం నుంచి డిస్మిస్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం.

  • మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు గారు 🔥

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.