Friday, 26 June 2026
  • Home  
  • ఖమేనీ అంత్యక్రియలకు ప్రధాని మోదీకి ఇరాన్ ఆహ్వానం
- News

ఖమేనీ అంత్యక్రియలకు ప్రధాని మోదీకి ఇరాన్ ఆహ్వానం

ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలకు హాజరుకావాలని ప్రధాని నరేంద్ర మోదీకి ఇరాన్ ప్రభుత్వం అధికారిక ఆహ్వానం పంపింది. జూలై మొదటి వారంలో టెహ్రాన్, కోమ్, మష్హద్ నగరాల్లో జరిగే అంత్యక్రియలకు ప్రపంచ దేశాల నాయకులను ఆహ్వానిస్తోంది. భారత్ తరఫున ప్రధాని మోదీ హాజరవుతారా లేదా అన్న అంశంపై విదేశాంగ శాఖ ఇంకా నిర్ణయం ప్రకటించలేదు. భారత్-ఇరాన్ ద్వైపాక్షిక సంబంధాల దృష్ట్యా ఈ ఆహ్వానం ప్రాధాన్యత సంతరించుకుంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.