గాదిగూడ ప్రాథమిక ఆసుపత్రిలో నెలకొన్న తాగునీరు, విద్యుత్, పాటు స్టాఫ్ నర్స్ కొరత, ఎంబీబీఎస్ డాక్టర్ నియమించాలని టిఎజిఎస్ మండల కమిటీ డిమాండ్ చేసింది. ఆసుపత్రి భవనం చిన్నదిగా ఉన్నందున దానిని విస్తరించి, మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరింది. సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే ధర్నా చేపడతామని కమిటీ హెచ్చరించింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు కోట్నాక్ సక్కూ, కార్యదర్శి కుమ్రా భీమ్రావ్, ఉపాధ్యక్షుడు కుర్షెంగ సురేష్ తదితరులు పాల్గొన్నారు.

గాదిగూడ ఆసుపత్రి సమస్యలు పరిష్కరించాలి