నెల్లూరు జిల్లా విడవలూరు మండలం ముదివర్తి గ్రామానికి చెందిన జాతీయ స్థాయి బీచ్ కబడ్డీ క్రీడాకారుడు సునీల్ కుమార్ ఇటీవల రాష్ట్రస్థాయి పోటీల్లో తీవ్రంగా గాయపడ్డారు. లిగ్మెంట్ సర్జరీ తప్పనిసరి కావడంతో ఆయన క్రీడా భవిష్యత్తుపై ఆందోళన నెలకొంది. ఈ విషయం తెలుసుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాళెం సుధీర్ కుమార్ రెడ్డి మానవత్వంతో స్పందించి సర్జరీ కోసం రూ.50 వేల ఆర్థిక సహాయం అందించారు. అనంతరం శ్రీ సాయి హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న సునీల్‌ను పరామర్శించి, గాయం జీవితాన్ని ఆపలేదని ధైర్యం చెబుతూ అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి సేవాభావాన్ని స్థానికులు అభినందించారు.

క్రీడాకారుడి ఆశయాలకు అండగా నిలిచిన మాళెం సుధీర్ కుమార్ రెడ్డి