(*పున్నమి న్యూస్ ప్రతినిధి కృష్ణ*) జూలై 31 ఉమ్మడి నెల్లూరు జిల్లా
కోట మండలం టిడిపి సీనియర్ నాయకులు నెల్లూరు మోహన్ రెడ్డి ఈరోజు కొత్తపాలెం గ్రామంలోని శివాలయం వీధిలో కూటమి ప్రభుత్వం రెండేళ్ల సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రచారంనిర్వహించారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ, అభివృద్ధి ,సంక్షేమ పథకాలు కరపత్రాలు పంపిణీచేశారు. మోహన్ రెడ్డితో ఈ కార్యక్రమంలో పలువురు టిడిపి నాయకులు ,కార్యకర్తలు పాల్గొన్నారు


