పున్నమి ప్రతినిధి 26/08/2026 కుబీర్ మండలం (కస్ర. సౌండ్లి ) గ్రామాలలో పలు కుటుంబాలనీ మాజీ శాసనసభ్యులు, ముధోల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ,భోంస్లే నారాయణ రావు పాటిల్ గారు వెళ్లి పలు కుటుంబాలను పరామర్శించడం జరిగింది, అదేవిదంగా కుటుంబం సభ్యులకు మనోధైర్యాని ఇవ్వడం జరిగింది,ఈ కార్యక్రమంలో భాగంగా చంద్రకాంత్ గారు , బషీర్ గారు, రవి గారు, బంక బాబు గారు , శ్రీనివాస్ గారు, క్రాంతి గారు, మరియు తదితర నాయకులు పాల్గొనడం జరిగింది.

కుబీర్ మండలం లో పలు గ్రామాలకు పరామర్శించడనికి వెళ్లిన మాజీ శాసనసభ్యులు, ముధోల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ,భోంస్లే నారాయణ రావు పాటిల్ గారు.