Thursday, 3 September 2026
  • Home  
  • కిసాన్ మోర్చా నూతన కమిటీ ని ప్రకటించిన కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు నరకుళ్ళ వెనకటేశ్వరరావు.
- ఖమ్మం

కిసాన్ మోర్చా నూతన కమిటీ ని ప్రకటించిన కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు నరకుళ్ళ వెనకటేశ్వరరావు.

ఖమ్మం జిల్లా బీజేపీ కిసాన్ మోర్చా నూతన కమిటీని జిల్లా అధ్యక్షులు నారకుళ్ల వెంకటేశ్వరరావు శుక్రవారం ప్రకటించారు. నూతన కమిటీలో చోటు దక్కిన నాయకులకు బీజేపీ జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ బలోపేతానికి, రైతుల సమస్యల పరిష్కారానికి కిసాన్ మోర్చా నాయకులు కృషి చేయాలని ఆయన సూచించారు. కేంద్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలను క్షేత్రస్థాయిలో రైతులకు వివరించాలని అన్నారు. రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం నిరంతరం పోరాడాలని పిలుపునిచ్చారు. నూతన కమిటీతో ఖమ్మం జిల్లాలో కిసాన్ మోర్చా మరింత బలోపేతం అవుతుందని నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులు పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.