వీఆర్‌సీ హైస్కూల్ 1977–78 పదో తరగతి బ్యాచ్‌కు చెందిన సుమారు 100 మంది పూర్వ విద్యార్థులు ఐదు దశాబ్దాల అనంతరం ఆగస్టు 9న రోటరీ కన్వెన్షన్ హాల్‌లో కలుసుకోనున్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాలు, విదేశాల నుంచి పూర్వ విద్యార్థులు హాజరుకానున్నారు. బాల్య జ్ఞాపకాలు, గురువులతో అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ జీవించి ఉన్న పూర్వ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించనున్నారు. 1885లో స్థాపితమైన వీఆర్‌సీ హైస్కూల్ పూర్వ విద్యార్థుల ఈ అపూర్వ సమ్మేళనం చిరస్మరణీయంగా నిలవనుంది.

ఐదు దశాబ్దాల తర్వాత మళ్లీ ఒకే వేదికపై వీఆర్‌సీ మిత్రులు