Thursday, 14 May 2026
  • Home  
  • ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా చావా ప్రణీత్ ఎంపిక
- ఖమ్మం

ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా చావా ప్రణీత్ ఎంపిక

ఖమ్మం జనవరి (పున్నమి ప్రతి నిధి) అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి చావా ప్రణీత్ ఎంపికయ్యారు. జనవరి 3, 4, 5 తేదీల్లో శంషాబాద్‌లో జరిగిన ఏబీవీపీ తెలంగాణ రాష్ట్ర మహాసభల్లో ఆయనను రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు, కార్యకర్తలు చావా ప్రణీత్‌కు అభినందనలు తెలుపుతూ హర్షం వ్యక్తం చేశారు.

ఖమ్మం జనవరి
(పున్నమి ప్రతి నిధి)

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి చావా ప్రణీత్ ఎంపికయ్యారు. జనవరి 3, 4, 5 తేదీల్లో శంషాబాద్‌లో జరిగిన ఏబీవీపీ తెలంగాణ రాష్ట్ర మహాసభల్లో ఆయనను రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు, కార్యకర్తలు చావా ప్రణీత్‌కు అభినందనలు తెలుపుతూ హర్షం వ్యక్తం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.