కోర్టు విచారణల్లో కృత్రిమ మేధస్సు (AI) సృష్టించిన తప్పుడు న్యాయ తీర్పులను ఉపయోగించడం అత్యంత ప్రమాదకరమని సుప్రీంకోర్టు హెచ్చరించింది. అలాంటి కేసులను ఆధారంగా తీసుకున్న ఎన్సీఎల్టీ ఉత్తర్వును రద్దు చేసింది. న్యాయవాదులు, న్యాయమూర్తులు ప్రతి సమాచారాన్ని స్వయంగా ధృవీకరించాలని సూచించింది. ఏఐను సహాయక సాధనంగా మాత్రమే ఉపయోగించాలని స్పష్టం చేసింది.

- News
ఏఐ రూపొందించిన నకిలీ కేసు చట్టాలను ఉపయోగించొద్దు: సుప్రీంకోర్టు