ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర మహాసభల వాల్ పోస్టర్లను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మేంద్ర, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గంగోత్రి, భాస్కర్ లతో కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భువనగిరిలో జరిగే రాష్ట్ర మహాసభలకు జిల్లా నుండి అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. మహాసభల్లో నూతన నాయకత్వంతో, భవిష్యత్తు కార్యాచరణ పై చర్చించడం జరుగుతుందన్నారు. హిమ, ప్రకాష్, రమేష్, విష్ణు, లావణ్య, సాగర్, సచిన్, ప్రవీణ్ పాల్గొన్నారు.

ఏఐవైఎఫ్ రాష్ట్ర మహాసభల వాల్ పోస్టర్స్ విడుదల