శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం తెడ్డుపాడు రెవెన్యూ పరిధిలో పేదలకు కేటాయించిన భూములతో పాటు 200 ఎకరాలకు పైగా ప్రభుత్వ అనాధీన భూములు అన్యాక్రాంతమయ్యాయి. తెలంగాణకు చెందిన వ్యక్తి కొందరితో కుమ్మక్కె వందల ఎకరాల్లో జామాయిల్ తోటలు సాగు చేస్తూ, ప్రశ్నించిన వారిని “దిక్కున్న చోట చెప్పుకోండి” అంటూ బెదిరింపులకు దిగుతుండటం కలకలం రేపుతోంది.

దుత్తలూరులో రెండు వందల ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమణ!