మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం కూల్చివేతను నిరసిస్తూ ఖానాపూర్ మండలంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. విగ్రహం కూల్చివేతను తీవ్రంగా ఖండిస్తూ, ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు.ధర్నాలో ఖానాపూర్ మండలంలోని పలువురు పార్టీనాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
విగ్రహంకూల్చివేతఘటనపై ఖానాపూర్ మండలంలో పార్టీ శ్రేణులు ఐక్యంగా నిరసన వ్యక్తం చేయడంతో ప్రాంతంలో రాజకీయంగా ఉద్రిక్తవాతావరణంనెలకొంది. ఈ కార్యక్రమంలోబిఆర్ఎస్ పార్టీమాజీఎంపీపీవేములపల్లి ప్రకాష్ రావు. ఓ డి సి ఎం ఎస్ మాజీ చైర్మన్ గుగులోతు రామస్వామి. అధ్యక్షులుమహాలక్ష్మివెంకట నరసయ్య ఖానాపూర్ సర్పంచ్ దాసరి రమేష్ బుధరావుపేటమాజీసర్పంచ్ కాస ప్రవీణ్.వివిధ గ్రామాల సర్పంచులు వార్డ్ నెంబర్లు యూత్ సభ్యులు పాల్గొనడం జరిగింది.



