Monday, 24 August 2026
  • Home  
  • ఉల్లిపాయల ధరలను తగ్గించాలి
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

ఉల్లిపాయల ధరలను తగ్గించాలి

డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా లో ఉల్లిపాయల ధరలు ఆదివారం బజారు, అమలాపురం,రావులపాలెం కొత్తపేట పరిసర ప్రాంతాలతో పాటు పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఉల్లిపాయలు కిలో రూ.60 నుంచి రూ.70 వరకు విక్రయిస్తున్నారని ప్రజలు చెబుతున్నారు. దీంతో నిత్యావసర సరుకుల ధరలు పెరిగి సామాన్యులపై అదనపు భారం పడుతోందని వాపోతున్నారు.అధికారులు ఏం చేస్తున్నారంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఉల్లిపాయల ధరలపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించి, అధిక ధరలకు విక్రయించకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.అదేవిధంగా రైతు బజార్‌లో తక్కువ ధరకు ఉల్లిపాయలు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. పట్టణంలోని అన్ని దుకాణాల్లో ఉల్లిపాయల ధరల పట్టికను తప్పనిసరిగా ఏర్పాటు చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు సామాన్య ప్రజలపై ధరల భారం పడకుండా ఉల్లిపాయల ధరలను నియంత్రించేందుకు అధికారులు వెంటనే స్పందించాలనిపట్టణ మరియు గ్రామీణ ప్రజలు కోరుతున్నారు

డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా లో ఉల్లిపాయల ధరలు ఆదివారం బజారు, అమలాపురం,రావులపాలెం కొత్తపేట పరిసర ప్రాంతాలతో పాటు పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఉల్లిపాయలు కిలో రూ.60 నుంచి రూ.70 వరకు విక్రయిస్తున్నారని ప్రజలు చెబుతున్నారు. దీంతో నిత్యావసర సరుకుల ధరలు పెరిగి సామాన్యులపై అదనపు భారం పడుతోందని వాపోతున్నారు.అధికారులు ఏం చేస్తున్నారంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఉల్లిపాయల ధరలపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించి, అధిక ధరలకు విక్రయించకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.అదేవిధంగా రైతు బజార్‌లో తక్కువ ధరకు ఉల్లిపాయలు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
పట్టణంలోని అన్ని దుకాణాల్లో ఉల్లిపాయల ధరల పట్టికను తప్పనిసరిగా ఏర్పాటు చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు సామాన్య ప్రజలపై ధరల భారం పడకుండా ఉల్లిపాయల ధరలను నియంత్రించేందుకు అధికారులు వెంటనే స్పందించాలనిపట్టణ మరియు గ్రామీణ ప్రజలు కోరుతున్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.