Thursday, 3 September 2026
  • Home  
  • ఉండవల్లి నివాసంలో పాఠశాల విద్య, ఇంటర్మీడియట్ విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమీక్షించిన నారా లోకేష్ గారు.
- విశాఖపట్నం

ఉండవల్లి నివాసంలో పాఠశాల విద్య, ఇంటర్మీడియట్ విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమీక్షించిన నారా లోకేష్ గారు.

ఉండవల్లి నివాసంలో పాఠశాల విద్య, ఇంటర్మీడియట్ విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమీక్షించాను. అక్షర ఆంధ్ర కార్యక్రమం కింద వచ్చేఏడాదికి సంపూర్ణ అక్షరాస్యతకు అధికారులు కృషిచేయాలని దిశానిర్దేశం చేశాను. అక్షర ఆంధ్రలో ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయాలని సూచించాను. బడిబయట పిల్లలను పాఠశాలల్లో చేర్పించేలా అధికారులు చొరవ చూపాలని ఆదేశించాను.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.