Sunday, 31 May 2026
  • Home  
  • అభిషేక్ బెనర్జీపై దాడి కలకలం
- News

అభిషేక్ బెనర్జీపై దాడి కలకలం

పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీపై నిరసనకారులు దాడి చేశారు. దక్షిణ 24 పరగణాల జిల్లాలో పార్టీ కార్యకర్త ఇంటిని సందర్శించే సమయంలో గుంపు ఆయనపై గుడ్లు, చెప్పులు విసిరింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో భద్రతా సిబ్బంది ఆయనను రక్షించారు. అనంతరం స్వల్ప గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఈ ఘటనను బీజేపీ ప్రాయోజిత దాడిగా తృణమూల్ కాంగ్రెస్ ఆరోపించగా, రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.