Tuesday, 15 September 2026
  • Home  
  • అనంతరాజుపేటలో ముగియనున్న సామాజిక భద్రతా పెన్షన్ల గడువు
- తిరుపతి

అనంతరాజుపేటలో ముగియనున్న సామాజిక భద్రతా పెన్షన్ల గడువు

రైల్వేకోడూరు నియోజకవర్గంలోని అనంతరాజుపేట గ్రామ పంచాయతీ కార్యాలయంలో వివిధ రకాల సామాజిక భద్రతా పెన్షన్ల కోసం దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతోంది. ఇప్పటివరకు మొత్తం 140 పెన్షన్ దరఖాస్తులు అందినట్లు అధికారులు తెలిపారు. కొత్తగా పెన్షన్ పొందేందుకు అర్హులైన వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఇతర అర్హత కలిగిన వారు దరఖాస్తులు సమర్పిస్తున్నారు. దరఖాస్తుల స్వీకరణకు సెప్టెంబర్ 16 చివరి తేదీగా అధికారులు పేర్కొన్నారు. అర్హులైన వారు గడువు ముగిసేలోగా పంచాయతీ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. గడువు అనంతరం దరఖాస్తుల స్వీకరణపై సంబంధిత అధికారులను సంప్రదించాలని తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.