Sunday, 17 May 2026
  • Home  
  • అంబేద్కర్ నగర్ ఆలయానికి చెన్నకేశవ భజన బృందం రూ.7వేల అన్నసంతర్పణ సామగ్రి విరాళం
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

అంబేద్కర్ నగర్ ఆలయానికి చెన్నకేశవ భజన బృందం రూ.7వేల అన్నసంతర్పణ సామగ్రి విరాళం

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జనవరి ( పున్నమి ప్రతినిధి). మనుబోలుస్థానిక అంబేద్కర్ నగర్‌లో వెలసి ఉన్న శ్రీ శ్రీదేవి భూదేవి సమేత దేవస్థానం నందు ఆదివారం చెన్నకేశవ భజన బృందం అన్నసంతర్పణ కార్యక్రమానికి కావలసిన వంట సామాగ్రిని ఆలయ కమిటీకి అందజేశారు. ఈ సందర్భంగా సుమారు రూ.7,000 విలువైన బియ్యం, కూరగాయలు, నూనె, పప్పులు తదితర సామగ్రిని విరాళంగా ఇచ్చారు. భజన బృంద సభ్యుల సేవా భావాన్ని ఆలయ నిర్వాహకులు అభినందించారు. ఈ కార్యక్రమం భక్తుల్లో ఆధ్యాత్మికతతో పాటు సేవాభావాన్ని పెంపొందించిందని తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.