పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 20 రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో 30 పడకల CHC ఆస్పత్రి నిర్మాణం ఎప్పుడు ప్రారంభవుతుందోనని ప్రజలు ఎదురుచూస్తున్నారు దీంతో రోగులు వారి సహాయకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు కనీసం కూర్చోవడానికి బెడ్ కూడా లేకపోవడంతో బయ టే వేచి ఉండవలసి వస్తుంది ఆసుపత్రి నిర్మాణంలో ఆలస్యం ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అధికారులు స్పందించి నిర్మాణ పనులు ప్రారంభించాలని కోరుతున్నారు



