Thursday, 3 September 2026
  • Home  
  • వేములవాడ మైనారిటి గురుకులంలో సీట్ల భర్తికి దరఖాస్తుల ఆహ్వానం
- రాజన్న సిరిసిల్ల

వేములవాడ మైనారిటి గురుకులంలో సీట్ల భర్తికి దరఖాస్తుల ఆహ్వానం

వేములవాడ పున్నమి ప్రతినిది రాద కరుణాకర్ వేములవాడ పట్టణంలోని తెలంగాణ మైనారిటిబాలుర గురుకులంలో 2026 -2027 విద్యా సంవత్సరానికి గాను 5,6,7 తరగతులలో ఖాలిగా ఉన్న నాన్ మైనారిటి సీట్ల భర్తికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ లక్ష్మి నారాయణ గారు తెలిపారు. 5వ తరగతిలో ఎస్టి – 1, క్రిష్టియన్ మైనారిటీ 2; 6వ తరగతిలో ఎస్టి -2, ఎస్సి – 1, ఓసి – 1; 7వ తరగతిలో ఎస్టి -2, ఓసి -1, బిసి-1,క్రిస్టియన్ మైనారిటి -2 సీట్లు కాలిగా వున్నాయని వెల్లడించారు సెప్టెంబర్ 4వ తేదీ సాయంత్రం 4 గంటలలోపు అర్వత కలిగిన విద్యార్థులు పాఠశాలలో దరకాస్తు చేసుకోవాలని కోరారు ఇతర వివరాల కోసం అడ్మిషన్ ఇంచార్జి 8008973439 ఫోన్ నెంబర్ తో సంప్రదించవచ్చని తెలిపారు.

వేములవాడ పున్నమి ప్రతినిది రాద కరుణాకర్
వేములవాడ పట్టణంలోని తెలంగాణ మైనారిటిబాలుర గురుకులంలో 2026 -2027 విద్యా సంవత్సరానికి గాను 5,6,7 తరగతులలో ఖాలిగా ఉన్న నాన్ మైనారిటి సీట్ల భర్తికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ లక్ష్మి నారాయణ గారు తెలిపారు. 5వ తరగతిలో ఎస్టి – 1, క్రిష్టియన్ మైనారిటీ 2; 6వ తరగతిలో ఎస్టి -2, ఎస్సి – 1, ఓసి – 1; 7వ తరగతిలో ఎస్టి -2, ఓసి -1, బిసి-1,క్రిస్టియన్ మైనారిటి -2 సీట్లు కాలిగా వున్నాయని వెల్లడించారు సెప్టెంబర్ 4వ తేదీ సాయంత్రం 4 గంటలలోపు అర్వత కలిగిన విద్యార్థులు పాఠశాలలో దరకాస్తు చేసుకోవాలని కోరారు ఇతర వివరాల కోసం అడ్మిషన్ ఇంచార్జి 8008973439 ఫోన్ నెంబర్ తో సంప్రదించవచ్చని తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.