పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 20 రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల నేతన్నలకు ప్రభుత్వం రూ.49 కోట్ల రుణమాఫీ చేయనున్నట్లు ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు నేతన్నల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. 25 హెచ్పి విద్యుత్ సరఫరా కనెక్షన్ల సమస్యలను 48 గంటల్లో పరిష్కరించామన్నారు
చేనేత రంగ అభివృద్ధికి చర్యలు కొనసాగుతాయని పేర్కొన్నారు



